నేడు మహానటి సావిత్రి 78 వ జయంతి . నర నరాల్లో ఆమె జ్ఞాపకాలు నిలిచిపోయిన ప్రేక్షకులకు, ఆమె జయంతి లేక వర్ధంతి తో నిమిత్తం లేదు. కాని ఆమెను మళ్ళి మళ్ళి స్మరించుకోవడం ఎంతైనా అవసరం. ఆమె లాంటి నటి ఇంక రారు. కేవకం కళ్ళ తోనే హావభావాలు పలికించే గొప్ప నటి. అంతకు మించి మహా దాత. మహా ఇల్లాలు. నటనకు బాష్యం చెప్పిన నటనా శిరోమణి.
నాకు చాలా ఇష్టమైన రెండు పాటలు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. దృశ్యం చూసి, పాట విని ఆమెకు నివాళి అర్పిద్దాం
1. వినిపించని రాగాలే .... 2. వెన్నెలలోని వికాసమే
నాకు చాలా ఇష్టమైన రెండు పాటలు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. దృశ్యం చూసి, పాట విని ఆమెకు నివాళి అర్పిద్దాం
1. వినిపించని రాగాలే .... 2. వెన్నెలలోని వికాసమే
అవును. అటువంటి వారు కీర్తి శేషులే, మన హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. వారికి తగిన నివాళి అర్పించడం మన విధి.
ReplyDeleteఅమె కేవలం పెదవులతో కూడా అద్భుతంగా హావభావాలు పలికించగల ఏకైక నటి. కాదు కాదు మహానటి !
ReplyDeleteసూపర్ సార్
ReplyDelete